ICC Cricket World Cup 2019 : Rishabh Pant Opens Up About World Cup Snub On Chahal TV || Oneindia

2019-06-22 112

ICC Cricket World Cup 2019:Wicket-keeper-batsman Rishabh Pant spoke at length regarding him not being selected initially for the ongoing ICC World Cup 2019 in England and Wales. Pant opened up about the World Cup snub on ‘Chahal TV’ on the eve of India’s clash against Afghanistan at the Rose Bowl in Southampton.
#icccricketworldcup2019
#rishabpanth
#chahal
#shikhardhavan
#msdhoni
#viratkohli
#cricket
#teamindia


ప్రపంచకప్ కోసం తొలుత ప్రకటించిన జాబితాలో తన పేరులేనందున చాలా బాధపడ్డాడని టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్నాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం అవడంతో రిషబ్ పంత్‌ను బ్యాకప్ ఆటగాడిగా ఇంగ్లాండ్‌కు పిలిపించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత ధావన్‌ పూర్తిగా వరల్డ్‌కప్ మొత్తానికి దూరమయ్యాడు.